Devudaaaaa.....

10th class అయిపోయినప్పుడు 
నేను: దేవుడా, IIT lo...atleast O.U. లో నేను engineering చేయాలి.
దేవుడు: ప్రస్తుతం financial crisis ఉంది. Government college లో intermediate complete చెయ్యి. (Engineering idea drop :( )


నేను: దేవుడా, మంచి university లో seat ఇప్పించు దేవుడా....
దేవుడు: Reservations వున్నాయి బే. గల్లి లో ఏదో ఒక కుఫ్లీ college లో join అయిపో.

నేను: దేవుడా, పెద్ద MNC లో job ఇప్పించు దేవుడా...
దేవుడు:  ఛల్ బే, నీకు ఇంకా మస్త్ time ఉంది. ఏదో ఒక చిన్న company లో పని చెయ్యి.

నేను: దేవుడా....ఒక మంచి soul-mate కావాలి దేవుడా...
దేవుడు: పో బే....గీకితే kg కండ రాదు, నీకు ఎందుకు బే soul-mate...

నేను: దేవుడా..............
దేవుడు: నీ......................... (beep beep beep beeep beeep beeeeeeeeeeep beeeeeeeeeep beeeeeeeeep beeeeeeeeeeeeeeeeep)